ఏడుగురు హీరోలతో HIT -7 మూవీ – నాని

Nani Reveals superb facts about HIT franchise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hit 2,Hit 2 Movie,Hit 2 Telugu Movie,Hit 2 Movie Updates,Hit 2 Movie Latest News,Hit 2 Movie Pre Release Event,Sailesh Kolanu,Prashanti Tipirneni,Adivi Sesh,Hit 2 Movie Pre Release,Hit 2 Pre Release Event,Nani,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movies,Nani New Movie Update,Nani Latest Movie Update,Hit 2,Nani Reveals superb facts about HIT 2,Nani about HIT 2,Nani about HIT 2 Movie,Nani Talks about HIT 2,Nani about HIT franchise,Nani about HIT Movie franchise,Adivi Sesh Movies,Adivi Sesh New Movie

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన HIT :ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేశారు.ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. హిట్ కంటే హిట్ 2 సినిమా ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుందనీ , .హిట్‌ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయనీ , హిట్ 7వ పార్ట్‌లో అన్ని పార్టుల్లో నటించిన హీరోలు కనిపిస్తారనీ , వాళ్ళందర్నీ ఒక సమస్య పరిష్కారం కోసం తీసుకొస్తానని తనకు డైరెక్టర్ చెప్పారనీ , ఒక నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఆ సినిమా కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ చెప్పారు. దీంతో హిట్ ఫ్రాంచైజ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఏడుగురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 20 =