కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hit 2 Movie Pre Release Event

ట్యాగ్ · 3 కథనాలు

Nani Reveals superb facts about HIT franchise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hit 2,Hit 2 Movie,Hit 2 Telugu Movie,Hit 2 Movie Updates,Hit 2 Movie Latest News,Hit 2 Mov
సినిమా వార్తలు

ఏడుగురు హీరోలతో HIT -7 మూవీ - నాని

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన HIT :ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Rajamouli To Grace Hit 2 Movie Pre Release Event, Hit 2 Movie Pre Release Event, Hit 2 Pre Release Event, Actor Adivi Sesh, Pan India Film, Adivi Sesh’s Upcoming Thriller, HIT: The Second Case, HIT film series, Adivi Sesh, Nani, Meenakshi, Rao Ramesh
సినిమా వార్తలు

హిట్ 2 కోసం దర్శక ధీరుడు

అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. టీజర్, ట్రైలర్ లను బట్టి ఒక యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కి, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. ఆ కేసులను ఎలా సాల్వ్ చేశాడన్నది ఈసినిమా కథ అన్నది అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
Hit 2 Movie Pre Release Event Date Fixed, Hit 2 Pre Release Event, Hit 2 Movie Pre Release Event, Pre Release Event, Adivi Sesh’s Upcoming Thriller, HIT: The Second Case, HIT film series, Adivi Sesh, Nani, Meenakshi, Rao Ramesh, Tanikella Bharani, Sa
సినిమా వార్తలు

హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు

శైలేష్‌ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకీ సీక్వెలే ఈసినిమా. అడివి శేష్‌ హీరోగా చేస్తోండటంతో సినిమా మీద అంచనాలు ఆల్రెడీ పెరిగాయి. త్వరలో ఈసినిమా రిలీజ్ కాబోతుండగా ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ…

TFN Adminవాట్సాప్

షేర్