కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thodu Dongalu

ట్యాగ్ · 2 కథనాలు

Interesting facts about Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Interesting facts, Megastar Chiranjeevi, Chiranjeevi, Superstar Krishna And Chiranjeevi Movies, Chiranjeevi And Superstar Krishna, Superstar Krishna Movies, Chiranjeevi Movies, Thodu
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ ఒక అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా మెగా స్టార్ చిరంజీవి

టాలీవుడ్‌లో ఐదు దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో తమిళనాడు, కర్ణాటకలోనూ ఉన్న 2500 అభిమాన సంఘాలలో ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్‌గా ఉండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

Team TFNవాట్సాప్
NTR's Blockbuster Hit Movie Thodu Dongalu Completes 66 Years
సినిమా వార్తలు

య‌న్టీఆర్ ‘తోడుదొంగ‌లు’కు 66 ఏళ్ళు

మ‌హాన‌టుడు య‌న్.టి.రామారావుకి అచ్చొచ్చిన దర్శకుల్లో డి.యోగానంద్‌ ఒకరు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన ప‌లు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వాటిలో 'తోడుదొంగ‌లు' ఒక‌టి. య‌న్టీఆర్, హేమ‌ల‌త జంట‌గా న‌టించిన ఈ సినిమాలో.. గుమ్మ‌డి, చ‌లం, మ‌ద్దాలి కృష్ణ‌మూర్తి, టి.జి.క‌మ‌ల‌, శివ‌రామ‌కృష్ణ‌య్య‌, అట్లూరి పుండ‌రీకాక్ష‌య్య‌ ముఖ్య భూమిక‌లు పోషించారు. ఈ సినిమాకి స‌ముద్రాల జూనియ‌ర్ క‌థ‌, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

Team TFNవాట్సాప్

షేర్