కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Interesting Facts about Megastar chiranjeevi

ట్యాగ్ · 2 కథనాలు

Interesting facts about Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Interesting facts, Megastar Chiranjeevi, Chiranjeevi, Superstar Krishna And Chiranjeevi Movies, Chiranjeevi And Superstar Krishna, Superstar Krishna Movies, Chiranjeevi Movies, Thodu
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ ఒక అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా మెగా స్టార్ చిరంజీవి

టాలీవుడ్‌లో ఐదు దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో తమిళనాడు, కర్ణాటకలోనూ ఉన్న 2500 అభిమాన సంఘాలలో ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్‌గా ఉండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'చిరంజీవి' గారు కొట్టలేనన్నారు.. విలన్‌ పాత్రలు ఇక చేయను

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను... కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగానిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఒక‌వైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుద‌ల…

TFN Adminవాట్సాప్

షేర్