మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్లో తెరకెక్కిన మసూద మూవీ18 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్, హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ మసూద మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. భవిష్యత్ అనేది మనం ఈ రోజు ఏం చేస్తున్నామో… దాని మీద ఆధారపడి ఉంటుంది అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ హారర్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ మూవీ పై అంచనాలను పెంచింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: