కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Masooda New Update

ట్యాగ్ · 5 కథనాలు

Dil Raju About Masooda Movie Success, Masooda Movie Success, Dil Raju About Masooda, Masooda Success, Sangeetha, Subhalekha Sudhakar, Kavya Kalyan Ram, Thiruveer, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Thiruvee
సినిమా వార్తలు

కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ ఏమీ ఉండదు

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు…

TFN Adminవాట్సాప్
Masooda Movie Gets Superb Response, Sangitha, Thiruveer, Kavya Kalyanram, Rahul Yadav Nakka, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer's Upcoming Movie, Masooda, Masooda 2022, Masooda Movie, Masooda Update, Masooda New Update, Masooda Latest Updat
సినిమా వార్తలు

మసూదకు సూపర్ పబ్లిక్ రేటింగ్

ఇప్పుడు మేకర్స్ సినిమాలు తీసే విధానం మారిపోయింది. అలానే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. అది దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చిన్న సినిమా అని కాదు పెద్ద సినిమా కాదు కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అది మరోసారి మసూద సినిమాతో నిరూపించారు ఆడియన్స్. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మాత్రం ఆద్యంతం సస్పెన్స్ తో…

TFN Adminవాట్సాప్
Masooda movie Trailer out now, Masooda Trailer Launched By Vijay Deverakonda, Vijay Deverakonda, Masooda Telugu Trailer, Sangitha, Thiruveer, Kavya Kalyanram, Rahul Yadav Nakka, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer's Upcoming Movie, Masooda,
ట్రైలర్ & టీజర్

మసూద మూవీ ట్రైలర్ రిలీజ్

మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన మసూద మూవీ18 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్, హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Masooda Trailer out now, Masooda Telugu Trailer, Sangitha, Thiruveer, Kavya Kalyanram, Rahul Yadav Nakka, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer's Upcoming Movie, Masooda, Masooda 2022, Masooda Movie, Masooda Update, Masooda New Update, Masooda
ట్రైలర్ & టీజర్

విజయ్ దేవరకొండ విడుదల చేసిన మసూద ట్రైలర్

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Masooda Movie To Be Released In 3 Languages, Masooda To Be Released In 3 Languages, Masooda Movie Coming In 3 Languages, Thiruveer, Kavya Kalyanram, Sangeetha, 3 Languages, Thiruveer Latest Movie, Masooda, Masooda Telugu movie, Masooda New Update, Ma
సినిమా వార్తలు

మూడు భాషలలో మసూద మూవీ రిలీజ్

మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్‌లో మసూద మూవీ తెరకెక్కుతుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. మసూద మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.హీరో నాని చేతుల మీదుగా రిలీజ్అయిన మసూద మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్

షేర్