లండన్‌లో బిజీ బిజీగా స్టార్ హీరోయిన్ అనుష్క

Anushka Busy In London Shooting for her next, Anushka Busy In Shooting for her next, Anushka Busy In London, Anushka Shetty, Naveen Polishetty, Vinni Mobstaz, Mahesh Babu P, Anushka Shetty Latest Movie, Anushka Shetty's upcoming film, Anushka 48, Anushka 48 Movie, Anushka 48 Update, Anushka 48 New Update, Anushka 48 Latest Update, Anushka 48 Movie Updates, Anushka 48 Telugu Movie, Anushka 48 Telugu Movie Latest News, Anushka 48 Telugu Movie Live Updates, Anushka 48 Telugu Movie New Update, Anushka 48 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క కథానాయికగా తెరకెక్కిన మిర్చి , భాగమతి మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ బ్యానర్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ లో అనుష్క నటిస్తున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క, సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అనుష్క లండన్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ యూకేలో ఉంది. లండన్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సుమారు పది రోజులు లండన్‌లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. లండన్ సిటీతో పాటు శివార్లలో కీలక సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లండన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత అనుష్క అండ్ టీమ్ హైదరాబాద్ వస్తుంది. ఇక్కడ పది పదిహేను రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాంతో టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ కానుంది. ఆ తర్వాత ఒకటి లేదా రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంటాయని, వాటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. అనుష్క48వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అనుష్కషెఫ్ పాత్రలో నటిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్న అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం… నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.