
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


యు వి క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క కథానాయికగా తెరకెక్కిన మిర్చి , భాగమతి మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ బ్యానర్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ లో అనుష్క నటిస్తున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క, సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అనుష్క లండన్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ యూకేలో ఉంది. లండన్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సుమారు పది రోజులు లండన్లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. లండన్ సిటీతో పాటు శివార్లలో కీలక సన్నివేశాలు దర్శకుడు…