పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని

samantha latest emotional post, Samantha About Her Health Condition, Samantha’s Yashoda, U/A certificate, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Movie, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Movie Updates, Yashoda Movie Telugu Movie, Yashoda Movie Telugu Movie Latest News, Yashoda Movie Telugu Movie Live Updates, Yashoda Movie Telugu Movie New Update, Yashoda Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

స్టార్ హీరోయిన్ గా ఇన్నేళ్లు కెరీర్ లో రాణించిన సమంత ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. కేవలం ఒక్క భాషలోనే కాదు పలు భాషల్లో తన స్తతా చాటుకుంటుంది. ఇక తెలుగులో ప్రస్తుతం యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్నకొద్దీ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనలేకపోవడం చూస్తునే ఉన్నాం. దానికి కారణం కూడా మనకు తెలుగు. ప్రస్తుతం తను మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతుండటంతో ప్రస్తుతం అయితే అందుకు చికిత్స తీసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఆమె తన లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. అంతేకాదు ఈసందర్భంగా తన పోస్ట్ లో జీవితం ఎలా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని… మనలో ఉన్న ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలని తన స్నేహితులు చెప్పారని… ఆ మాటలను తాను స్ఫూర్తిగా తీసుకుంటున్నానని తెలిపింది. నవంబర్ 11న ‘యశోద’ చిత్రం విడుదలవుతోందని… ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా తాను పాల్గొంటానని చెప్పింది.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =