కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

న్యూజి లాండ్ లో RC15 మూవీ స్పెషల్ సాంగ్

#RC15 movie latest update, RC15 movie latest update, #RC15 movie, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan Latest Movie, Ram Charan's Upcoming Movie, RC15, RC15 Movie, RC15 Update, RC15 Movie Update, RC15 Movie New Update, RC15 Movie Latest U
సాంగ్1 ని. చదువు

న్యూజి లాండ్ లో RC15 మూవీ స్పెషల్ సాంగ్

RC15 Movie Latest Update

#RC15 movie latest update, RC15 movie latest update, #RC15 movie, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan Latest Movie, Ram Charan's Upcoming Movie, RC15, RC15 Movie, RC15 Update, RC15 Movie Update, RC15 Movie New Update, RC15 Movie Latest U

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

#RC15 మూవీరాజమండ్రిలో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 20 వ తేదీ నుండి హీరో రామ్ చరణ్ పై న్యూజిలాండ్ లో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో #RC15 మూవీ రిలీజ్ కానుంది.బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్