హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 343.85 కోట్ల వసూళ్ళు సాధించింది. కాంతార హిందీ వెర్షన్ ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచిన నిఖిల్ కార్తికేయ-2 మూవీ రికార్డును కాంతారబ్రేక్ చేసింది.కాంతార హిందీ వసూళ్లు ఇప్పటికే కేజీఎఫ్1 ను క్రాస్ చేయడం జరిగింది. నిన్న ఆదివారం కావడం తో హిందీ లో భారీ గా వసూళ్లు రాబట్టింది. ఆదివారం 4.5 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో అక్కడ ఇప్పటి వరకూ 62.40 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: