వాల్తేరు వీరయ్య బాబీ సింహా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Bobby Simha First Look from Waltair Veerayya Revealed, Bobby Simha First Look Poster Out, Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Chiranjeevi, Ravi Teja, Ravindra Bobby, Shruti Haasan, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Sankranti 2023, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Update, Waltair Veerayya New Update, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Live Updates, Waltair Veerayya Telugu Movie New Update, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావళి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ టైటిల్ టీజర్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.వాల్తేరు వీరయ్య మూవీ లో బాబీ సింహా సోలమన్‌ సీజర్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. పూల చొక్కా టక్‌ చేసుకొని, బంగారు గొలుసులతో చలువ కళ్లద్దాలతో వింటేజ్‌ లుక్‌లో కనిపించిన బాబీ సింహా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =