అనుష్క 48వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

anushka shetty 48th movie first look poster released, Anushka Shetty’s Character Poster Revealed From Naveen Polishetty’s Movie, anushka shetty 48th movie first look poster, Naveen Polishetty’s Movie, anushka shetty 48th movie, Anushka Shetty’s Character Poster, Anvitha Ravali Shetty, Anushka's 41st birthday, Anushka birthday, 48th film for Anushka Shetty, Naveen Polishetty, Anushka Shetty, Anushka Shetty Latest Movie, Anushka Shetty's Upcoming Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అనుష్క ఎన్నో ఏళ్లపాటు కెరీర్ లో రాణించారు. ఇక లేడీ ఒరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ కూడా అనుష్కనే అన్నంత రేంజ్ కు ఎదిగిపోయింది. అయితే అనుష్క నుండి సినిమా వచ్చి చాలా రోజులే అయింది. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వెయిట్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇది అనుష్కకు 48వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె ప్రొఫెషనల్ చెఫ్ అన్వితా రవళి శెట్టి పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా తన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ లో 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఈసినిమా అనుష్క కు హ్యాట్రిక్ అందిస్తుందో లేదో? చూడాలి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 15 =