
ట్యాగ్ · 2 కథనాలు


కాంతార మూవీ పై స్టార్ హీరోయిన్ అనుష్క స్పందన

అనుష్క 48వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అనుష్క ఎన్నో ఏళ్లపాటు కెరీర్ లో రాణించారు. ఇక లేడీ ఒరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ కూడా అనుష్కనే అన్నంత రేంజ్ కు ఎదిగిపోయింది. అయితే అనుష్క నుండి సినిమా వచ్చి చాలా రోజులే అయింది. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వెయిట్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇది అనుష్కకు 48వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్…

కాంతార మూవీ పై స్టార్ హీరోయిన్ అనుష్క స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 115 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకు పోతూ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ఫిల్మ్…