జీవన్ కాకర్ల సమర్పణలో లూమియర్ సినిమా బ్యానర్‌పై ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకుడిగా పని చేసిన కాకర్ల శ్రీనివాసు దర్శకత్వంలో గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో కొత్త తరహా థ్రిల్లర్ హలో మీరా మూవీ తెరకెక్కుతోంది. ఈమూవీ కేవలం ఒకే ఒక క్యారెక్టర్ తో తెరకెక్కడం విశేషం. ఎస్ చిన్న సంగీతం అందించారు.చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హలో మీరా మూవీ ట్రైలర్ దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ .. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా వచ్చిందనీ , కేవలం సింగిల్ క్యారెక్టర్ తీసుకొని ఇంత థ్రిల్ చేసే సినిమా తీయడమనేది ఓ సవాల్‌తో కూడిన పని అనీ , అందులో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని ఈ ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోందనీ , ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.2 నిమిషాల 26 సెకనుల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: