బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న కాంతార

Kantara Movie Gets Big Collections In Bollywood, Kantara Movie Box Office Collections, Kantara Movie Bollywood Collections, Kantara Movie Collections, Kantara Collections, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty latest movie, Rishab Shetty's Upcoming movie, Kantara, Kantara Movie, Kantara Update, Kantara New Update, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie, Kantara Telugu Movie Latest News, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie New Update, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార హిందీ వెర్షన్ ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ సినిమాలలో ఒకటిగా నిలిచిన నిఖిల్ కార్తికేయ-2 మూవీ రికార్డును కాంతారబ్రేక్‌ చేసింది. కార్తికేయ-2 మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ ను క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో కార్తికేయా2 సినిమా 31.05 కోట్లు కలెక్ట్‌ చేయగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార మూవీ 31.70 కోట్లు వసూలు చేసింది. ఇదే జోష్‌ కంటిన్యూ చేస్తే కాంతార మరిన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందని సినీ జనాలు భావిస్తున్నారు. ఇక తెలుగులో ఈ మూవీ 17 కోట్ల షేర్‌ను సాధించింది. తెలుగులో కాంతార చిత్రానికి మూడో వారం థియేటర్స్ భారీ గా పెరిగాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =