హెబ్బా పటేల్ B&W(బ్లాక్ అండ్ వైట్)మూవీ టీజర్ రిలీజ్

Hebah Patel B&W Movie Teaser Released, B&W Movie Teaser Released, Black & White Movie Teaser Out, Hebah Patel, Surya Srinivas, Lahari Shari, Ajay Arasada, Padmanabha Reddy, LNV Surya Prakash, Actress Hebah Patel, Hebah Patel Latest Movie, Hebah Patel's Upcoming Movie, B&W Movie, B&W Movie Movie, B&W Movie Update, B&W Movie New Update, B&W Movie Latest Update, B&W Movie Movie Updates, B&W Movie Telugu Movie, B&W Movie Telugu Movie Latest News, B&W Movie Telugu Movie Live Updates, B&W Movie Telugu Movie New Update, B&W Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అలా ఎలా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ కుమారి 21 F , ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వరుసగా సినిమా ఆఫర్స్ వస్తున్నప్పటికీ హెబ్బా కెరీర్ కు బ్రేక్ నిచ్చే సరైన హిట్ పడలేదు. ఒక భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న హెబ్బా క్రైమ్ థ్రిల్లర్ B&W(బ్లాక్ అండ్ వైట్) సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్‌ఆర్ ఆర్ట్స్, ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలోB&W(బ్లాక్ అండ్ వైట్)మూవీ తెరకెక్కుతుంది. సూర్య శ్రీనివాస్ , లహరి శారి , నవీన్ నేనే ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు. తాజాగా B&W(బ్లాక్ అండ్ వైట్)మూవీ టీజర్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్ తో ప్రారంభం అయినా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్ లో యూత్ ను ఆకట్టుకొనే అంశాలతో పాటు థ్రిల్లర్ సీన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 3 =