చెన్నై లో విక్రమ్ మూవీ శతదినోత్సవ వేడుక

Vikram Movie 100 Days Event In Chennai, Vikram 100 Days Celebrations, Vikram Movie 100 Days Celebrations, Ulaganayagan Kamal Haasan, Kamal Haasan, Vijay Sethupathi, Fahadh Faasil, Lokesh Kanagaraj, Kamal Haasan latest movie, Kamal Haasan’s Upcoming Movie, Vikram Movie, Vikram Update, Vikram New Update, Vikram Latest Update, Vikram Movie Updates, Vikram Telugu Movie, Vikram Telugu Movie Latest News, Vikram Telugu Movie Live Updates, Vikram Telugu Movie New Update, Vikram Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ ఖైదీ మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విక్రమ్ జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విక్ర‌మ్ మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ మూవీ తెలుగు తమిళ హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళ వెర్షన్స్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూలై 8వ తేదీ స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ సత్తా చాటింది. విక్రమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణతో 450 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా కమల్ హాసన్ స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.సినిమాల శతదినోత్సవ వేడుకలు ఒకప్పుడు ఘనంగా జరిగేవి. ఇప్పుడు శతదినోత్సవ వేడుకలకు సినిమాలు దూరం అయ్యాయి. తాజాగా విక్రమ్ మూవీ శతదినోత్సవ వేడుక నవంబర్ 7 వ తేదీ చెన్నై లో జరగనుంది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =