కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Setu Movie

ట్యాగ్ · 4 కథనాలు

Satyadev gets a success with Ram Setu Movie, Ram Setu Movie success, Satyadev gets a success, Actor Satyadev, Akshay Kumar, Satya Dev, Nasser, Jacqueline Fernandez, Nushrratt Bharuccha, Abhishek Sharma, Aruna Bhatia, Satyadev latest movie, Satyadev’s
సినిమా వార్తలు

రామ్ సేతు మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సత్యదేవ్

బ్లఫ్ మాస్టర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన సత్యదేవ్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా సత్యదేవ్ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు . ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ ప్రతి నాయకుడిగా అద్భుతంగానటించి మెప్పించారు. రీసెంట్‌గా విడుదలైన చిత్రం రామ్ సేతుమూవీ తోసత్యదేవ్ బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Satyadev Shares His Joy On Making His Debut Into Bollywood With Akshay Kumar Ramsetu Movie,Ram Setu,Ram Setu Movie,Ram Setu Hindi Movie,Ram Setu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood
సినిమా వార్తలు

బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు

మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. పిలిచిమరీ మనవాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ లో ఆఫర్ రాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుష్రత్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో ‘రామ సేతు’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్‌ కు ఛాన్స్ దక్కింది.. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. దీనిలో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీ పై సత్యదేవ్…

TFN Adminవాట్సాప్
Satyadev Creates Buzz In Tollywood With Back To Back New Movies,Thimmarusu,Thimmarusu Teaser,Gurthunda Seethakalam,Godse,Ram Setu,Godse Movie,Godse Telugu Movie,Godse Movie Updates,Gurthunda Seethakalam Movie,Gurthunda Seethakalam Telugu Movie,Thimma
సినిమా వార్తలు

ఫుల్ జోష్ లో సత్యదేవ్

టాలీవుడ్ లో పలు మూవీ కమిట్ మెంట్స్ తో సత్యదేవ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్” మూవీ తో హీరోగా మారారు. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సత్యదేవ్ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “తిమ్మరుసు “, “గాడ్సే “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. భారత దేశం , శ్రీలంక లను కలిపే రామసేతు వారథి నేపథ్యంలో తెరకెక్కుతున్న “రామ్ సేతు”హిందీ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Actor Satydev Goes To Bollywood Through Ram Setu Movie,Satyadev In Bollywood,Satyadev,Actor Satyadev,Hero Satyadev,Satyadev Latest News,Satyadev News,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Upcoming Movies,Satyadev Upcoming Projects,Satyade
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో సత్యదేవ్

సూపర్ హిట్ "Mr పర్ ఫెక్ట్ " మూవీ తో కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ సూపర్ హిట్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ", "అత్తారింటికి దారేది ", "క్షణం "వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించారు. "బ్రోచే వారెవరురా ", "ఇస్మార్ట్ శంకర్ ", సరిలేరు నీకెవ్వరు " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో సత్యదేవ్ కీలక పాత్రలలో నటించారు. "బ్లఫ్ మాస్టర్" మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం ", "తిమ్మరుసు ", "గాడ్సే "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ…

Team TFNవాట్సాప్

షేర్