
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుంది. తెలుగు సినిమాలు మన బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా సంచలన విజయాలు దక్కించుకుంటున్నాయి. అందుకే మన సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్, అలానే అఖండ సినిమాలు మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. బెస్ట్ ఇండియన్ సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇక ఈ ప్రదర్శనకు ఆర్ఆర్ఆర్, అఖండ సినిమాలు ఎంపిక అయ్యాయి. గోవాలో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవారు…