
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


పలు కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి కన్నడ సినిమా స్థాయిని పెంచాయి. చార్లీ 777' , విక్రాంత్ రోణ చిత్రాలు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు అందుకున్నాయి. రీసెంట్ గారిలీజ్ అయిన కాంతార సినిమా ఎవరూ ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో కన్నడ మూవీ కేడీ - ది డెవిల్ ప్రేక్షకులను అలరించనుంది.