ఆకట్టుకున్న ఆదిపురుష్ మూవీ టీజర్

Adipurush Movie Teaser Gets Good Response, Prabhas as Raghava Ram, Adipurush Teaser,Adipurush Movie Teaser,Adipurush Telugu Movie Teaser,Adipurush Telugu Teaser, Adipurush Movie Telugu Teaser,Adipurush Official Teaser, Adipurush Movie Official Teaser,Adipurush Teaser Telugu,Adipurush In Ayodhya,Adipurush, Adipurush Prabhas Teaser,Adipurush Mega Teaser Reveal,Prabhas As Raghava,Prabhas As Lord Rama, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వ‌హించారు.ఈ ఈవెంట్ లో ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్‌, సైఫ్ అలీఖాన్, ద‌ర్శ‌కుడు ఓంరౌత్‌తో పాటు చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. హీరో ప్రభాస్ రాముడిగా ఎంట్రీ , పవర్ ఫుల్ డైలాగ్స్ ,యాక్షన్ సీన్స్ తో విజువల్ వండర్ గా రూపొందిన టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + three =