
ట్యాగ్ · 3 కథనాలు


ప్రతీ మనిషి లోనూ రాముడు ఉంటాడు - ప్రభాస్

ఆకట్టుకున్న ఆదిపురుష్ మూవీ టీజర్

ఆదిపురుష్ హిందీ టీజర్ రికార్డులు
మొత్తానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా నుండి ఒక్క అప్ డేట్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఇంతవరకూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండానే డైరెక్టర్ ఓం రౌత్ చాలా సస్పెన్స్ మెంటైన్ చేశాడు. ఇక ఇన్ని రోజులకు ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు టీజర్ ను కూడా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ టీజర్ ఈవెంట్ ను రామ జన్మభూమి అయోధ్యలో నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. ఇక టీజర్తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ లో రాముడి లుక్ లో ప్రభాస్ అదరగొట్టాడు…

ప్రతీ మనిషి లోనూ రాముడు ఉంటాడు - ప్రభాస్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

ఆకట్టుకున్న ఆదిపురుష్ మూవీ టీజర్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…