USA లో 2 మిలియన్ డాలర్స్ దిశగా పొన్నియిన్ సెల్వన్1

PS1 movie latest USA collections, PS1 movie USA collections, PS1 movie latest collections, PS1 movie collections, USA collections, Vikram,Mani Ratnam,AR Rahman,Aishwarya Rai Bachchan,Jayam Ravi,Karthi,Trisha,Prabhu,R Sarathkumar, Aishwarya Lekshmi,Sobhita Dhulipala, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Ponniyin Selvan 1 Movie, PS1, PS1 Telugu movie, PS1 New Update, PS1 Telugu Movie New Update, PS1 Movie, PS1 Latest Update, PS1 Movie Updates, PS1 Telugu Movie Live Updates, PS1 Telugu Movie Latest News, PS1 Movie Latest News And Updates

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకుంది. నటీ నటులు అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. USA లో పొన్నియిన్ సెల్వన్ 1ప్రీమియర్ షో తోనే ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించింది. ప్రీమియర్ షోస్ , ఫస్ట్ డే వన్ మిలియన్ డాలర్స్ కు పైగా కలెక్ట్ చేసి 2 మిలియన్ డాలర్స్ దిశగా దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + four =