జవాన్లతో సరదాగా గడిపిన అల్లు అర్జున్

Allu Arjun Spends time with Bsf soldiers, Icon star Allu Arjun, Bsf soldiers, Border Security Force soldiers, Allu Arjun visits Attari border with wife Sneha and kids, Attari border, Allu Sneha, Allu Arjun, Allu Arjun And His Family Spent Some Time With BSF Soldiers At Amritsar, Amritsar BSF Soldiers, Pushpa, Pushpa Telugu movie, Pushpa New Update, Pushpa Telugu Movie New Update, Pushpa Movie, Pushpa Latest Update, Pushpa Movie Updates, Pushpa Telugu Movie Live Updates, Pushpa Telugu Movie Latest News, Pushpa Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి జంట కూడా ఒకటి. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో తెలిసిందే కదా. ఇక ప్రస్తుతం అయితే తన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఆ హ్యాపీనెస్ ను పంచుకుంటూనే ఉంటాడు. ఇక తన భార్య స్నేహారెడ్డి బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేశాడు బన్నీ. దీనిలో భాగంగానే ఆమె బర్త్ డే సందర్భంగా కూతురు అర్హ, కుమారుడు అయాన్ తో కలిసి ప్రత్యేకంగా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని దర్శించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆ తరువాత అమృత్ సర్ లోని బిఎస్ఎఫ్ జవాన్లను కలిశారు అల్లు అర్జున్ ఫ్యామిలీ. అక్కడ సరదాగా కాసేపు వారితో కలిసి ముచ్చటించి టైం గడిపారు. అనంతరం పలువురు జవాన్లు అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఫోటోలు దిగడం జరిగింది. కాగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గత ఏడాది పుష్ప సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించాడో తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు అందరూ ఎదురుచూస్తుంది సెకండ్ పార్ట్ కోసం. పాన్ ఇండియా వైడ్‌గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ బన్నీని ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.రీసెంట్ గానే ఈసినిమా పూజా కార్యక్రమాలు జరిపారు.. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ముత్తం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =