
ట్యాగ్ · 2 కథనాలు


అల్లు అయాన్ క్యూట్ మెసేజ్

జవాన్లతో సరదాగా గడిపిన అల్లు అర్జున్
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి జంట కూడా ఒకటి. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో తెలిసిందే కదా. ఇక ప్రస్తుతం అయితే తన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఆ హ్యాపీనెస్ ను పంచుకుంటూనే ఉంటాడు. ఇక తన భార్య స్నేహారెడ్డి బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేశాడు బన్నీ. దీనిలో భాగంగానే ఆమె బర్త్ డే సందర్భంగా కూతురు అర్హ, కుమారుడు అయాన్ తో కలిసి ప్రత్యేకంగా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని దర్శించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆ తరువాత అమృత్ సర్ లోని బిఎస్ఎఫ్…

అల్లు అయాన్ క్యూట్ మెసేజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి ల వివాహం 2011 సంవత్సరం మార్చి 6వ తేదీ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరికి తనయుడు అయాన్, తనయ అర్హ ఉన్నారు. అల్లు అర్జున్ తన వైఫ్ కు 9వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భం గా శుభాకాంక్షలు తెలుపుతూ తమ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేస్తూ , 9 సంవత్సరాల వివాహ బంధం, కాలం వేగం గా పరిగెడుతుంది, మన మధ్య ఉన్న ప్రేమ ప్రతి రోజూ పెరుగుతుందని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.