
ట్యాగ్ · 2 కథనాలు


మహేష్-నమ్రత ల ప్రేమకు 17 యేళ్లు..!

#SSMB29 మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా#SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మహేష్ బాబు , స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో#SSMB29 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ పాన్ ఇండియా #SSMB29 మూవీని ఒక గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు రాజమౌళి తెలిపారు.

మహేష్-నమ్రత ల ప్రేమకు 17 యేళ్లు..!
టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్ బాబు తన సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇక నమ్రత కూడా ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. మహేష్ తో వివాహం అనంతరం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూరు కాబట్టే టాలీవుడ్ లో ఉన్న అన్యోన్య దంపతుల్లో ఒకరిగా ఉన్నారు. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ…