USA లో భారీ లొకేషన్స్ , కలెక్షన్స్ తో కార్తికేయ 2

Karthikeya 2 Movie Gets Massive Collections at USA Box-Office, USA Box-Office, Karthikeya 2 Movie Massive Collections, USA Box-Office Collections, Karthikeya 2 Massive Collections, Karthikeya 2 Movie USA Collections, Karthikeya 2 Box-Office collections, Karthikeya 2 World wide collections, Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Movie New Update, Karthikeya 2 Latest Update, Karthikeya 2, Karthikeya 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతున్న కార్తికేయ 2మూవీ ప్రపంచవ్యాప్తం గా 111 కోట్లకు పైగా కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా కార్తికేయ 2మూవీ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 4వ వారం లో ఎంటర్ అయిన ఈ మూవీ USA లో 1.5 మిలియన్ డాలర్స్ కు పైగా రాబట్టి 80+ లొకేషన్స్ లో ప్రదర్శించబడటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eleven =