
ట్యాగ్ · 2 కథనాలు


కొరటాల శిష్యుడి దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి

కథల ఎంపిక లో ప్రయోగాలు చేస్తున్నా - లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ దూసుకెళ్తా , మనం , భలే భలే మగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా , అర్జున్ సురవరం వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న లావణ్య ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొరటాల శిష్యుడి దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి
అందం, అభినయం మేలికలయికగా గుర్తింపు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. `అందాల రాక్షసి` (2012)తో నాయికగా తొలి అడుగేసిన లావణ్య.. అనతికాలంలోనే నటిగా తనదైన ముద్రవేసింది. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో అలరించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. మధ్యలో కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపించినా.. గత ఏడాది చివరలో విడుదలైన `అర్జున్ సురవరం`తో మళ్ళీ విజయాన్ని అందుకుంది.