మెగా 154 కీ షెడ్యూల్ ప్రారంభం

Mega154 Movie New Schedule Begins, #Mega154 Movie New Schedule Begins, MegaStar Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Shruti Haasan, MEGA154 New Schedule Begins, Mega154 Latest Schedule Begins, MegaStar Chiranjeevi MEGA154, MEGA154 New Update, MEGA154 Latest Update, MegaStar Chiranjeevi New Movie, Chiranjeevi Upcoimg Movie, New Schedule of Mega 154, Chiranjeevi Mega154 Heavy Action Schedule Begins, Chiranjeevi begins schedule of his upcoming movie MEGA154, MEGA154 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, #MEGA154, MEGA154 Heavy Action Schedule Begins, Chiranjeevi MEGA154, #MEGA154,

కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా సినిమాలు చేసుకుంటూ వెళిపోతున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఇంకా స్పీడు మీదున్నాడు. రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఈ ఏడాదే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. చిరు ప్రస్తుతం అయితే మెహన్ రాజా తో గాడ్ ఫాదర్ చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అలానే మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈరెండు సినిమాలతో పాటు బాబి తో మరో సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా కీ షెడ్యూల్ ను నేడు ప్రారంభించారు మేకర్స్. ఈవిషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ అధికారికంగా తెలియచేసింది. హైద్రాబాద్ లో ప్రారంభమైన ఈషెడ్యూల్ చాలా రోజులు జరగనుందని.. ఈ షెడ్యూల్ లో టీమ్ అంతా పాల్గొంటారని తెలిపారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =