అభిమానులకు బాలకృష్ణ డ‌బుల్ బొనాంజా

Balakrishna Ready To Give Double Bonanza To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Nandamuri Balakrishna,Balakrishna latest Movie Updates,Balakrishna Movies,Balakrishna Upcoming Movies,Balakrishna New updates,Balakrishna Give Duble Bonanza to Audience, Balakrishna Double Bonanza to Fans,Balayya Double Bonanza To Fans,#NBK107 Movie Updates,Balayya #NBK107 Movie Latest Updates,Balayya Birthday and #NBK107 Movie Title and Teaser Release on Same Day, Balakrishna Ready to Give Double Bonanza to His Fans on His Birhtday,Balakrishna Birthday,Balayya Birthday Special

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా “#NBK 107 “మూవీ టైటిల్‌ను ప్ర‌క‌టిచండంతో పాటు చిన్న టీజ‌ర్‌ కూడా లాంఛ్ కానుందనీ , అనిల్ రావిపూడితో చేయ‌బోయే సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు ప్ర‌క‌టించ‌నున్నారనీ సమాచారం. “అఖండ” మూవీ గ్రాండ్ స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న బాల‌కృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్‌డేట్స్ రావడం అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =