“అంటే .. సుందరానికీ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్

Pawan Kalyan to grace Ante Sundaraniki pre release event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie Pre Release Event,Ante Sundaraniki Movie latest Updates,Ante Sundaraniki Pre Release Event Updates, Ante Sundaraniki Movie Pre Release Event latest News,Pawan kalyan To Grace Ante Sundaraniki Movie Pre Release Event,Pawan kalyan Upcoming movies,Pawan kalyan Ante Sundaraniki Movie Pre Release Event, Pawan Kalyan To Attend Natural Star Nani Ante Sundaraniki Movie Pre Release Event

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అంటే .. సుందరానికీ “ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9వ తేదీ జరగనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ కానున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా హీరో నాని వెల్లడించారు. సుందర్ ప్రసాద్ గురించి పవన్ కళ్యాణ్ ,థ్యాంక్యూ సార్ , తాను , “అంటే .. సుందరానికీ ” టీమ్ థ్రిల్ అయ్యామనీ , 9వ తేదీ గురించి ఎదురుచూస్తున్నామనీ అంటూ నాని ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + four =