కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ante Sundaraniki Movie Latest Updates

ట్యాగ్ · 4 కథనాలు

Pawan Kalyan to grace Ante Sundaraniki pre release event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundar
సినిమా వార్తలు

"అంటే .. సుందరానికీ "ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Nani about Ante Sundaraniki Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nani,Natural Star Nani,Hero Nani,Nani About Ante Sundaraniki,Nani About Ante Sundaraniki Movie,Ante Sund
సినిమా వార్తలు

'అంటేసుందరానికీ' హిలేరియస్ గా ఉంటుంది..!

అంటే సుందరానికీ' హిలేరియస్ గా వుంటుంది..కొత్త నాని ని చూస్తారు: నేచురల్ స్టార్ నాని ఇంటర్వ్యూ నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ 'అంటే సుందరానికీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో హీరో నాని మీడియాతో ''అంటే సుందరానికీ'…

TFN Adminవాట్సాప్
Nani’s Ante Sundaraniki Movie Shoot Wrapped Up,Nani Announces Wrap Of Upcoming Film Ante Sundaraniki With Special BTS Video,Ante Sundaraniki With Special BTS Video,Ante Sundaraniki Special BTS Video,Ante Sundaraniki BTS Video,Ante Sundaraniki Movie B
షూటింగ్ అప్‌డేట్

నాని "అంటే .. సుందరానికీ !" మూవీ షూటింగ్ పూర్తి

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani Starrer Ante Sundaraniki Movie To Hit The Sets Soon,Nani’s Ante Sundaraniki To Go On The Floors From This Month,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural S
సినిమా వార్తలు

త్వరలో సెట్స్ కు "అంటే .. సుందరానికి ! "

సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ "శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి , బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయికలు. "శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ 40 శాతం పైగా కంప్లీట్ అయ్యింది.

Team TFNవాట్సాప్

షేర్