“NBK107” ఫస్ట్ హంట్ లోడింగ్

#NBK107 First Hunt Loading,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK107,#NBK107 Movie,#NBK107 Telugu Movie,NBK107 Movie Updates,#NBK107 Latest Movie Updates,#NBK107 Upcoming Movie,Balakrishna,Nandamuri BalaKrishna upcoming Movie, Mass Hero Balakrishna Latest Movie Updates,Balakrishna #NBK107 Movie Updates,Balakrishna Upcocming Movie #NBK107 First Hunt Loading,Balakrishna New Movie #NBK107 Updates,

బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో  యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న #NBK107 ” మూవీ రెండు షెడ్యూల్స్ సిరిసిల్ల లో జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో.. యాక్షన్ సన్నివేశాలను.. బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై దర్శకుడు తెరకెక్కించారు.ఇప్పటికే బాలయ్య లుక్ ను రివీల్ చేసిన చిత్ర యూనిట్ మరో అప్ డేట్ ను అనౌన్స్ చేసింది. “NBK107” ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − four =