రవితేజ “రావణాసుర ” మూవీ అప్ డేట్

Ravanasura Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ravanasura,Ravanasura Movie ,Ravanasura Telugu Movie,Ravanasura Movie Updates,Ravanasura upcoming Movie,Ravanasura Ravi Teja Movie,Ravi Teja Upcoming Movie Ravanasura Latest Updates, Ravi Teja Movie latest Updates,Ravanasura Upcoming Movies,Ravi Teja Upcoming Movie Ravanasura New Updates,Ravanasura Telugu Movie Updates,Ravi Teja Next Projects

యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో “ధమాకా”, వంశీ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వర రావు “, సుధీర్ వర్మ దర్శకత్వంలో “రావణాసుర “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “రావణాసుర” మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో రవి తేజ , సుశాంత్ లపై ఒక భారీ యాక్షన్ సీన్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ “రావణాసుర” మూవీ లో కీలకంగా ఉంటుందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + one =