కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja Movie latest Updates

ట్యాగ్ · 2 కథనాలు

Ravi Teja’s Tiger Nageswara Rao Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mass Maha Raja Ravi Teja,Ravi Teja Movie Latest Updates,Ravi Teja Movies,Ravi Teja Upc
సినిమా వార్తలు

నైట్ షూట్ లో "టైగర్ నాగేశ్వర రావు"

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ కథానాయికలు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో పాత్ర కై రవితేజ తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నారనీ , అలాగే సంభాషణలు పలికే తీరు కూడా వినూత్నంగా ఉంటుందనీ సమాచారం. .

Team TFNవాట్సాప్
Ravanasura Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ravanasura,Ravanasura Movie ,Ravanasura Telugu Movie,Ravanasura Movie Updates,Ravanasura upcoming Movie,Rav
సినిమా వార్తలు

రవితేజ "రావణాసుర " మూవీ అప్ డేట్

యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన "రామారావు ఆన్ డ్యూటీ " మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో "ధమాకా", వంశీ దర్శకత్వంలో "టైగర్ నాగేశ్వర రావు ", సుధీర్ వర్మ దర్శకత్వంలో "రావణాసుర "మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్