కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో పూజా హెగ్డే

Pooja Hegde Undergoes Martial Arts Training,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movie Updates,Pooja Hegde Upcoming Movies,Pooja He

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో పూజా హెగ్డే

Pooja Hegde Undergoes Martial Arts Training

Pooja Hegde Undergoes Martial Arts Training,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movie Updates,Pooja Hegde Upcoming Movies,Pooja He

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "జనగణమన"మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక ఆయ్యారు. “యానిమల్ “హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటించనున్నారని సమాచారం .

పూరి కనెక్ట్స్ , శ్రీకర స్డూడియో బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న "జనగణమన"మూవీ షూటింగ్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుందనీ , నాలుగు రోజుల పాటు మొదటి షెడ్యూల్ ముంబైలోనే జరగనుందనీ , అక్కడ నుంచి షూటింగ్ కశ్మీర్ కి షిప్ట్ అవుతుందనీ సమాచారం. "జనగణమన"మూవీ లో హీరోయిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనీ ,, కశ్మీర్ వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కావడం, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో పూజాహెగ్డే మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు సమాచారం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్