
ట్యాగ్ · 2 కథనాలు


'పవన్' సినిమా పై 'పూజా' రియాక్షన్..!

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో పూజా హెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "జనగణమన"మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక ఆయ్యారు. “యానిమల్ “హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటించనున్నారని సమాచారం .

'పవన్' సినిమా పై 'పూజా' రియాక్షన్..!
యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే తన కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన హవా సాగిస్తూనే మరోపక్క తమిళ్, హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక ప్రస్తుతం అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా ఎట్టకేలకు ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగుతో పాటు అటు హిందీ, తమిళ్ ఇలా పలు ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు ప్రభాస్ అండ్ టీమ్. ఇక దీనిలో భాగంగానే పూజా…