నవ్వులు కురిపిస్తూ భారీ కలెక్షన్స్ తో “F3”

F3 movie gets huge Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Telugu Movie,F3 Movie Collections,F3 Movie 4 Days Collections,F3 movie CollectionsF3 Movie Collections Updates,F3 Movie Collections latest Updates,Venkatesh F3 Movie Collections Updates, F3 Movie Day 4 Collections Updates,F3 Movie overseas Collections,F3 Movie Collecions Day 4,F3 Movie 4 Days Collections Updates,Venaktesh and Varun Tej MultiStarrer Movie F3 4 Days Collections in USA, Venkatesh F3 Movie Collections in USA,F3 Movie Huge Box Off Collections,F3 Telugu Movie Box Office Collections

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“F3” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తం గా “F3″మూవీ 4 రోజులకు సుమారు 70కోట్ల గ్రాస్ , 40 కోట్ల షేర్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన “F3” మూవీ అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేసేలా తెరకెక్కిన “F3” మూవీ త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =