అత్యధిక వసూళ్ళు సాధించిన ప్రాంతీయ చిత్రం గా “సర్కారు వారి పాట”

Mahesh Babu’s Sarkaru Vaari Paata Movie Latest Collections,Sarkaru Vaari Paata Movie Collections: 200 Crores In 12 Days,Becomes Highest Grosser In TFI In 2022,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Collections,Sarkaru Vaari Paata Collections latest Updates, Sarkaru Vaari Paata Box Office Collections Updates,Sarkaru Vaari Paata 12 Days Collections,Sarkaru Vaari Paata 200 Crores in 12 days,Sarkaru Vaari Paata Collected 200 Crores in 12 Days, Mahesh Babu Sarkaru Vaari Paata Movie Collection Cross 200 Crores in 12 Days,Keerthy Suresh and Mahesh Babu Sarkaru Vaari Paata Movie Collections Updates,Sarkaru Vaari Paata Movie Becomes Highest Grosser In TFI In 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట” మూవీ తాజాగా 200కోట్ల క్లబ్ లో చేరింది. మహేష్ బాబు కెరీర్ లో వరసగా నాలుగవ 100+ కోట్ల షేర్ సాధించిన చిత్రంగా “సర్కారు వారి పాట”రికార్డ్ క్రియేట్ చేసింది. విశేష ప్రేక్షకాదరణ తో అత్యధిక వసూళ్ళు సాధించిన ప్రాంతీయ చిత్రం గా నిలిచిన “సర్కారు వారి పాట”మూవీ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా , భారీ కలక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here