“ప్రాజెక్ట్ K “మూవీ మేజర్ షెడ్యూల్ పూర్తి

Project K Movie Major Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Movie Major Schedule Completed,Prabhas Project K Movie Major Schedule Wrapped Up, Pan Indian Star Prabhas Project K Movie Major Schedule Wrapped up,Director Nag Ashwin Project K Movie Latest Updates,Nag Ashwin Latest Movie Project K Movie Major Schedule Wrapped up

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌లో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రాజెక్ట్ K ” మూవీ కి సంబంధించి ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశంతో కూడిన మేజర్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్” మూవీ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ , ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “సలార్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =