“#NBK107” మూవీ సెట్స్ లో బాలకృష్ణ

Balakrishna with Thaman from #NBK107 sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Hero Balakrishna,Balakrishna Movie Updates,Balakrishna Latet Movie #NBK107,Balakrishna upcoming Movie #NBK107,Balakrishna #NBK107 on Sets, Balakrishna on sets with Thaman for #NBK107 Movie,Balakrishna in the Sets of #NBK107,#NBK107 Movie Shoot Updates,Balakrishna #NBK107 Movie Shooting Updates Balakrishna #NBK107 Special Song Updates,Thaman Special Song Update From Balakrishna #NBK107 Movie

బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#NBK107 ” మూవీ షూటింగ్ రెండు షెడ్యూల్స్ సిరిసిల్ల లో జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో.. యాక్షన్ సన్నివేశాలను.. బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై దర్శకుడు తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి చిత్ర యూనిట్ మరో అప్‌డేట్‌ ఇచ్చింది “#NBK107” మూవీ షూటింగ్‌ సెట్‌లో బాలయ్యతో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, డైరెక్టర్‌ గోపీచంద్‌, కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఉన్న ఫోటో ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా లో షేర్ చేసింది. తమన్‌ అందించిన సెన్సేషనల్‌ ట్యూన్‌కి, శేఖర్‌ మాస్టర్‌ అమేజింగ్‌ మూవ్‌మెంట్స్ కంపోజ్‌ చేస్తున్నారని సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =