విజయ్-సామ్ ‘ఖుషి’ ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..!

Vijay Deverakonda Samanthas Kushi First Look Gets Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Kushi First Look,Vijay Deverakonda Kushi Movie First Look,Vijay Deverakonda Samantha's Kushi First Look,Samantha Kushi First Look,Samantha Kushi Movie First Look,Kushi Movie First Look,Kushi First Look,Kushi Movie First Look Poster,Kushi First Look Poster,Kushi Movie Poster,Kushi Poster,Vijay Deverakonda And Samantha,Vijay Deverakonda And Samantha Movie,Vijay Deverakonda And Samantha Kushi First Look,Vijay Deverakonda And Samantha Kushi Movie First Look,Vijay Deverakonda And Samantha Kushi Movie First Look,Samantha And Vijay Devarakonda New Movie Kushi First Look Poster,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Kushi,Samantha Kushi Movie,Vijay Devarakonda Kushi,Vijay Devarakonda Kushi Movie,Kushi first look out,Samantha and Vijay Deverakonda's next titled Kushi,Kushi Movie First Look Motion Poster,Kushi First Look Motion Poster,Hesham Abdul Wahab,Shiva Nirvana,Mythri Movie Makers,VD 11 First Look Motion Poster,Samantha Ruth Prabhu,VD11 First Look,Shiva Nirvana Movies,Vijay Deverakonda Samantha New Movie,Vijay Deverakonda New Movie First Look,Samantha New Movie First Look,Latest Telugu Movies 2022,Telugu Movies 2022,Vijay Deverakonda Samantha New Movie Kushi First Look,VD11 First look,VD11,VD11 Movie,Kushi First Look Response,#Kushi,#VD11,#VD11FirstLook,#VijayDeverakonda,#Samantha

ప్రస్తుతం వస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతది కూడా ఒకటని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మజిలీ మూవీ తర్వాత సామ్, శివ నిర్వాణ కాంబోలో మూవీ కావడం, విజయ్ హీరో కావడంతో సినిమా పైన మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కశ్మీర్ లో కొంతవరకూ షూటింగ్ ను జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా టైటిల్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు ఖుషి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్ లో విజయ్, చీరకట్టులో సామ్ ఉండగా ఈపోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫస్ట్ లుక్ కు అలానే పోస్టర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేయడంతో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. దీనితో పాటు రిలీజ్ డేట్ ను కూాడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఖుషి ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిపోయింది. మరి ఈసినిమా విజయ్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూద్దాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 1 =