32 రోజులలో 1200 కోట్ల క్లబ్ లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “

KGF Chapter 2 Movie Latest Collections Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Collections,Telugu Movie Collections,Box Office Collections, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Latest News,Yash KGF Chapter 2 Movie,Yash Blockbuster Movie KGF Chapter 2, KGF Chapter 2 32 Days Collections,KGF Chapter 2 Joins in the club Of 1200 Crores in 32 Days,KGF Chapter 2 Record Collections in 32 Days,Kgf chapter 2 Joins in 1200 Crores Club,Yash Kgf chapter 2 Joins in 1200 Crores Club,Kgf chapter 2 Movie Collections,Kgf chapter 2 World Wide Collections, Kgf chapter 2 Collections Records,Kgf chapter 2 Box-Office Collections,Kgf chapter 2 Joins in 1200 Crores Club Collections,KGF Chapter 2 Record Collections,

స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 32 రోజులలో 1200 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో 510 కోట్లతో “బాహుబలి2” ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 425 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల పైగా షేర్, తమిళనాడులో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా కూడా ‘కె జి యఫ్ 2’ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 14 =