‘సర్కారు వారి పాట’ 4 డేస్ వరల్డ్ వైడ్ షేర్..!

Sarkaru Vaari Paata 4 Days World Wide Share,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Joins Mahesh Babu 100 Crores Club,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Collections, Mahesh Babu and Keerthy Suresh Blocbuster Movie Sarkaru Vaari Paata 4days Record Collections,Sarkaru Vaari Paata 4 Days World Wide Collections,Sarkaru Vaari Paata 4 Days World Wide Record Collections, Sarkaru Vaari Paata 4 Days World Wide Share in Collections,Keerthy Suresh and Mahesh Babu Movie Sarkaru Vaari Paata 4 Days World Wide Collections Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు లక్కు మాత్రం మాములుగా లేదు. ఈమధ్య కాలంలో చేసిన సినిమాలు అన్నీ సూపర్ హట్లే అందుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక దాని ఫలితం బాక్సాఫీస్ కలెక్షన్స్ రూపంలో చూస్తూనే ఉన్నాం. ఇక ఈసినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు పూర్తయిపోయింది. మరి ఈ నాలుగు రోజుల్లో ఈసినిమా ఎక్కడెక్కడ ఎంత రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 29.62 కోట్లు
సీడెడ్‌ – 9.81 కోట్లు
ఉత్తరాంధ్ర – 9.36 కోట్లు
ఈస్ట్‌ – 6.51 కోట్లు
వెస్ట్‌ – 4.41 కోట్లు
గుంటూరు – 7.57 కోట్లు
కృష్ణా – 5.4 కోట్లు
నెల్లూరు – 2.91 కోట్లు
రెస్టాఫ్ ఇండియా- 7.6 కోట్లు
మొత్తం 4రోజుల్లో ఏపీ-తెలంగాణకు వచ్చిన షేర్ – 75.58 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో ఈసినిమాకు వచ్చిన షేర్ – 95.08 కోట్లు

ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే రెండు మిలియన్ల మార్కును దాటేసింది ఈసినిమా. ఇక ఓవర్సీస్ నాలుగు రోజులకు గాను ఈసినిమా 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − eight =