బాలీవుడ్ లో 300 కోట్ల తో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ రికార్డ్

KGF Chapter 2 Movie Latest Collections in Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Records,KGF Chapter 2 in Bollywood,KGF Chapter 2 Bollywood Collections,KGF Chapter 2 Records in Bollywood Collections, KGF Chapter 2 Latest Collections in Bollywood,KGF Chapter 2 Creates New Records In Bollywood,KGF Chapter 2 Hindi Movie Collections,KGF Chapter 2 new collections in Hindi 300 crores, KGF Chapter 2 Collected 300 Crores in Bollywood

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2“కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 880 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ “పుష్ప :ది రైజ్ “మూవీ 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ , ఎన్టీఆర్ “ఆర్ ఆర్ ఆర్”మూవీ 250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తాజాగా తక్కువ రోజులలో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ కి
ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 11 =