
ట్యాగ్ · 2 కథనాలు


“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్

అఫీషియల్.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'కృష్ణ వ్రింద విహారి'
యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు తానే స్వయంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా మాత్రం కృష్ణ వ్రింద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు అలానే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 22న…

“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్
శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణ లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య , సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లీ సేఠియా జంటగా తెరకెక్కిన “కృష్ణ వ్రింద విహారి" మూవీ మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్ , సత్య , బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు.