ట్యాగ్ · 4 కథనాలు

'పుష్ప' థ్యాంక్స్ మీట్ లో బన్నీ ఎమోషనల్..!

"పుష్ప : ది రైజ్ " మూవీ సక్సెస్ మీట్
ఫ్యాన్స్ గురించి 'అల్లు అర్జున్' ఎమోషనల్ పోస్ట్
అభిమానులే స్ట్రెంగ్త్ &ఇన్ స్పిరేషన్ -అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం…

'పుష్ప' థ్యాంక్స్ మీట్ లో బన్నీ ఎమోషనల్..!
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ తో అందరి ప్రశంసలను దక్కించుకుంటుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్లో అదరగొట్టాడు. అందుకే సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా పుష్ప రాజ్ తన హవాను చూపిస్తున్నాడు.

"పుష్ప : ది రైజ్ " మూవీ సక్సెస్ మీట్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
ఫ్యాన్స్ గురించి 'అల్లు అర్జున్' ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే అభిమానులు ఏ రేంజ్ లో వస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోను ఎలాగైనా చూడాలని ఎంత రిస్క్ తీసుకోనైనా సరే వాళ్ల ఈవెంట్స్ కు వెళుతుంటారు. ఇక అలాంటి ఈవెంట్స్ లో తోపులాటలు కూడా ఖచ్చితంగా జరుగుతుంటాయి. కొన్ని కొన్నిసార్లు ఫ్యాన్స్ ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పరిస్థితి కాస్త అదుపుతప్పింది. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైద్రాబాద్ లో పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో ఫ్యాన్స్ మీట్ పేరుతో…