ట్యాగ్ · 3 కథనాలు
అభిమానులే స్ట్రెంగ్త్ &ఇన్ స్పిరేషన్ -అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం…

దాదా సాహెబ్ ఫాల్కే బెస్ట్ ఫిల్మ్ గా "పుష్ప :ది రైజ్"
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన…

పుష్ప కలెక్షన్స్ 50 డేస్.. 365 కోట్లు
కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సామెత గుర్తుండే ఉంటుంది కదా. అలాానే ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ ఎంట్రీ చూస్తుంటే. మొదటి పాన్ ఇండియాతోనే దేశవ్యాప్తంగా టాక్ ఆప్ ద టౌన్ అయ్యాడు. పుష్ప సినిమా కంటే ముందు మొదలైన ఎన్నో పెద్ద సినిమాలు ఇంకా రిలీజే కాలేదు. కానీ కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా షూటింగ్ ను మాత్రం పూర్తి చేసి గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ కు కూడా ఎక్కువ రోజులు కూడా టైమ్ లేదు. మన తెలుగులో కాస్త ప్రమోషన్స్ చేసినా మిగిలిన భాషల్లో అయితే టైమ్ లేకపోవడంతో నామమాత్రంగా మాత్రమే చేశారు. నార్త్ లో అయితే ఏదో అలా ఒకరోజు వెళ్లి ప్రమోషన్ చేశారు అంతే…