
ట్యాగ్ · 5 కథనాలు


ప్రభాస్ గొప్ప స్టార్ - భాగ్యశ్రీ

'రాధేశ్యామ్'.. క్రేజీ అప్ డేట్ ఇచ్చిన థమన్..!
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈసినిమా మార్చి11 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ కు మరోన్నో రోజులు లేకపోవడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలకు కానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. రీసెంట్ గా ఈసినిమా నుండి సాగా ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా.. రాధేశ్యామ్ సినిమా కోసం మేకర్స్ పడ్డ కష్టం…

'రాధేశ్యామ్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్..!
దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మార్చి 11న ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చిత్రయూనిట్. సౌత్ నుండి నార్త్ వరకూ అన్ని ప్రాంతాల్లో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈసినిమాపై ఇంత ఆసక్తి పెరగడానికి.. ఈసినిమాకు ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం.

"రాధేశ్యామ్"తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్…

ప్రభాస్ గొప్ప స్టార్ - భాగ్యశ్రీ
బ్లాక్ బస్టర్ "మైనే ప్యార్ కియా" హిందీ మూవీ తో భాగ్యశ్రీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి స్టార్ డమ్ పొందారు. ఆ తరవాత పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఇటీవల "తలైవి" తమిళ మూవీ లో నటించిన భాగ్యశ్రీ.. ఇప్పుడు "రాధే శ్యామ్" మూవీ లో హీరో ప్రభాస్ తల్లి పాత్రలో నటించారు. "రాధేశ్యామ్" మూవీ ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

"రాధేశ్యామ్ "మూవీ ప్రమోషన్స్ కై చెన్నై లో ప్రభాస్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్…